Trisha | నాలుగు పదుల వయస్సుదాటినా రెండు దశాబ్దాలకుపైగా సినీ ప్రయాణంలో వన్నె తరగని అందంతో కుర్రకారు మతులు పోగొడుతోంది చెన్నై చంద్రం త్రిష (Trisha). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ స్టార్‌గా కొనసాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాలో నటిస్తుందని తెలిసిందే.
జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. థగ్ లైఫ్ ప్రమోషనల్ ఈవెంట్లో త్రిష సూపర్ స్లిమ్‌గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఫ్లోరల్ డిజైన్డ్ ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో స్టేజీపై చిరునవ్వులు చిందిస్తూ అందరి మనసులను కొల్లగొట్టేస్తుంది. త్రిష స్టిల్స్, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
What even was that at the end? 😭💀GIRLLLLLLLLL???
I’m definitely using this template next time to comment on her pictures respectfully, of course 🙂↕️🌝
ᴛᴀɢꜱ ‧₊˚🖇️✩ @trishtrashers #Trisha #ThugLife pic.twitter.com/WCdOoMcpXX
— TrishEra (@sabtumharahai) May 20, 2025
Sugar Mami 🥵😋🤤 Horny Lusty Cute Face
Munja pathutea una mood eri mood eri okanum d shhh Trisha Thevidiya Munda 😋🤤🥵 25L thevidiya Munda 😋🤤🥵 #Trisha #TrishaKrishnan pic.twitter.com/DHSHL4A0ef— Nayan & Trisha’s Devote 🙏 (@GodTrishaNayan) May 21, 2025
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే
Thug life | ముంబైలో కమల్‌హాసన్, శింబు థగ్‌లైఫ్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్