Rohit Sharma | రోహిత్ శర్మను తన కారులో రైడ్‌కు తీసుకెళ్లిన ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ.. VIDEO
Rohit Sharma | ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు యజమాని ఆకాశ్ అంబానీ (Akash Ambani ) తన కారులో జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను రైడ్‌కు తీసుకెళ్లారు.
Rohit Sharma | ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు యజమాని ఆకాశ్ అంబానీ (Akash Ambani ) తన కారులో జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను రైడ్‌కు తీసుకెళ్లారు. ముంబైలోని వాంఖడే స్డేడియం (Wankhede stadium) బయట రోహిత్‌ను ఆకాశ్ తన లగ్జరీ కారులో ఎక్కించుకుని వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఆకాశే స్వయంగా కారును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తీవ్ర నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలుపొందింది. గతేడాది వరకూ ఈ జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టోర్నీని ఎగరేసుకుపోయింది. అయితే ఈ సారి మాత్రం ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించారు. ప్రస్తుతం జట్టు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోవడంతో.. జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్‌కే ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు యజమాని స్వయంగా రోహిత్‌ను తన కారులో తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా.. ఇవాళ రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై జట్టు తలపడనుంది.
Rohit Sharma With Mumbai Indians Owner Akash Ambani 🧐
Are We Going To See Any Big Surprise During Mid Season ? pic.twitter.com/E0lEStdLE1
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) April 10, 2024
Also Read..
Hardik Pandya | సోదరుడి చేతిలో రూ.4.3 కోట్ల మేర మోసపోయిన పాండ్యా బ్రదర్స్
Biryani | రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించేసిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లు తిన్నారంటే..?
Israel | హమాస్‌తో యుద్ధంతో కార్మికుల కొరత.. ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న 6 వేల మంది భారత శ్రామికులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

