మొహాలీ: ఐపీఎల్(IPL 2023)లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొహాలీలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పంజాబ్ తో ఆర్సబీ(Punjab Vs RCB) ఢీకొననున్నది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇక ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించనున్నాడు. పంజాబ్ జట్టు తరపున సామ్ కర్రన్ టాస్కు వెళ్లాడు.
Take a look at the Playing XIs in the #PBKSvRCB contest 👌👌
What do you make of the two sides 🤔
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL pic.twitter.com/BLQMWfhKIt
— IndianPremierLeague (@IPL) April 20, 2023
గత మ్యాచ్‌లోనూ తమ జట్టు బౌలింగ్ బాగా వేసిందని, ఇప్పుడు కూడా మెరుగైన బౌలింగ్ చేస్తామని కర్రన్ తెలిపాడు. లివింగ్‌స్టోన్, నాథన్ ఎల్లిలు పంజాబ్ జట్టులోకి వచ్చేశారు. ఫా డూప్లెసిస్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయడం లేదని, కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటింగ్‌కు రానున్నట్లు కోహ్లీ తెలిపాడు.
🚨 Toss Update 🚨@PunjabKingsIPL win the toss and elect to field first against @RCBTweets.@CurranSM & @imVkohli are leading their respective sides today.
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/ITFDTd7ObP
— IndianPremierLeague (@IPL) April 20, 2023