సునాక్ దంపతుల ఆస్తి.. బ్రిటన్ రాజు కన్నా ఎక్కువ!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిల సంపద గణనీయంగా పెరిగినట్టు ‘సండే టైమ్స్' తాజా నివేదిక పేర్కొన్నది.
లండన్, మే 19: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిల సంపద గణనీయంగా పెరిగినట్టు ‘సండే టైమ్స్’ తాజా నివేదిక పేర్కొన్నది. ఆర్థికంగా బ్రిటన్ పరిస్థితి ఏమంతా బాగోలేదు. ఆ దేశానికి చెందిన బడా కోటీశ్వరులు, ధనికులకు ఆ దేశ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినప్పటికీ గత ఏడాది కాలంలో రిషి సునాక్ దంపతుల సంపద సుమారుగా రూ.1291 కోట్లు పెరిగినట్టు నివేదిక ప్రస్తావించింది.
అంతేకాదు వీరి ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్-3 కంటే ఎక్కువని తేలింది. సండే టైమ్స్ (రిచ్ లిస్ట్) విడుదల చేసిన జాబితా ప్రకారం, ప్రధాని రిషి సునాక్ దంపతుల సంపద రూ.5,598 కోట్ల (క్రితం ఏడాది) నుంచి రూ.6,889 కోట్లకు చేరుకుంది. బ్రిటన్ రాజు చార్లెస్-3 సంపద రూ.6,329 కోట్లుగా ఉందని పేర్కొన్నది. దేశంలో 2022లో బిలియనీర్లు సంఖ్య 177 కాగా, 2024 నాటికి వారి సంఖ్య 165కు తగ్గిందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

