Rich than King | ఆదాయంలో రిషి దంపతులు బ్రిటన్ రాజు చార్లెస్ III కన్నా ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. రిషి సునక్ సతీమణి అక్షత తన తండ్రి నారాయణ మూర్తికి చెందిన ఇన్ఫోసిస్లో కలిగి ఉన్న వాటాతో ఆదాయం పొందుతున్నారు.
లండన్: ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధర్ జార్జ్.. ఛార్లెస్ -3ని బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు క్వీన్ ఎలిజ�