బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన ఛార్లెస్-3
లండన్: ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధర్ జార్జ్.. ఛార్లెస్ -3ని బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు క్వీన్ ఎలిజబెత్ అస్తమించినట్లు ప్రకటన చేశారు. ఛార్లెస్-3ను రాజుగా ప్రకటించిన తర్వాత ఆయన సదరు డాక్యుమెంట్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. డాక్యుమెంట్లపై సంతకం చేయడానికి ముందు రూమ్‌లో ఉన్న అందరూ గాడ్ సేవ్ ద కింగ్ అని నినాదం చేశారు.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు ఆరు మంది మాజీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజుగా ప్రమాణం చేసిన కింగ్ ఛార్లెస్ తన తల్లి మరణవార్తపై ప్రకటన చేశారు. జీవిత కాలం ప్రేమను పంచాలని, నిస్వార్థ సేవ చేయాలని తన తల్లి తనకు నేర్పినట్లు ఛార్లెస్ తెలిపారు. తన తల్లి రాజ్యాన్ని ఏలిన సమయం, ఆమె అంకిత భావం, ఆమె భక్తి అసాధారణమైనవని అన్నారు. ఇది విషాదకర సమయమే అయినా, ఆమె విశ్వసనీయమైన జీవితానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

