IPL 2024 RR vs RCB | పదిహేడో సీజన్లో కోహ్లీ తొలి సెంచరీ.. రాజస్థాన్ లక్ష్యం..?
IPL 2024 RR vs RCB : ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినట్టు ఆడే విరాట్ కోహ్లీ(113 నాటౌట్ : 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌కు వాళ్ల సొంత స్టేడియంలోనే...
IPL 2024 RR vs RCB : ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినట్టు ఆడే విరాట్ కోహ్లీ(113 నాటౌట్ : 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌కు వాళ్ల సొంత స్టేడియంలోనే చుక్కలు చూపించాడు. తొలి ఓవర్ నుంచే రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన విరాట్.. ఈ సీజన్లో తొలి శతక వీరుడిగా నిలిచాడు. త
నకు అచ్చిరాని జైపూర్‌లో కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో బెంగళూరుకు భారీ స్కోర్ అందించాడు. కెప్టెన్ డూప్లెసస్(44) కూడా ధాటిగా ఆడడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 రన్స్ కొట్టింది.
Innings Break!
A brilliant 113* from @imVkohli guides @RCBTweets to a total of 183/3 after 20 overs.#RR chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/mB5FEUbjhh
— IndianPremierLeague (@IPL) April 6, 2024
నిరుడు సీజన్లో రెండు సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. రాజస్థాన్ బౌలర్లకు తన బ్యాట్ పవర్ చూపించాడు. పవర్ ప్లేలో చితక్కొట్టిన అతడు ఆ తర్వాత దొరికిన బంతిని దొరికినట్టు బౌండ్రీ దాటించాడు. పరాగ్ ఓవర్లో సిక్సర్ బాది ఫిఫ్టీకి చేరువైన విరాట్ ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే.. హాఫ్ సెంచరీకి చేరువైన డూప్లెసిస్(44) చాహల్ బౌలింగ్‌లో బట్లర్ చేతికి చిక్కాడు.
𝐑𝐨𝐚𝐫𝐢𝐧𝐠 𝐢𝐧 𝐉𝐚𝐢𝐩𝐮𝐫 𝐰𝐢𝐭𝐡 𝐚 𝐟𝐢𝐧𝐞 𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 👑@imVkohli brings up his 8th #TATAIPL 💯
He becomes the first centurion of IPL 2024 season.
Live – https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/O01pgQVfK6
— IndianPremierLeague (@IPL) April 6, 2024
ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(1) మరోసారి నిరాశపరిచాడు. బర్గర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొత్త బ్యాటర్ సౌరవ్ చౌహన్() ఒక సిక్సర్‌తో ఫర్వాలేదనిపించినా.. యశస్వీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆ తర్వాత కోహ్లీ మరింత రెచ్చిపోయి ఆడాడు. బర్గర్ ఓవర్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ 183 పరుగులు స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ICYMI – @imVkohli brought a well made half-century with a MAXIMUM 🔥💥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
LIVE – https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/g03v0YkZvO
— IndianPremierLeague (@IPL) April 6, 2024
ఇవి కూడా చదవండి
- Elephants Attack | తిరుపతిలో ఏనుగుల గుంపు బీభత్సం..80 ఎకరాల్లో పంటలు, మామిడి తోటలు ధ్వంసం
- BRS Candidate Padmarao | కేంద్ర మంత్రిని ఓడించి చరిత్ర సృష్టిద్దాం : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు
- Wipro CEO Thierry Delaporte | విప్రో సీఈఓ డెలాపోర్టే రాజీనామా.. కొత్త సీఈఓగా శ్రీనివాస్ పాల్లియా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

