Sanju Samson | ‘థాంక్యూ సంజూ శాంసన్’.. ఇక కెరీర్ ముగిసినట్టే అంటూ నెట్టింట్లో విమర్శలు
Sanju Samson : క్రికెట్లో జాతీయ జట్టుకు ఆడే అవకాశం రావడమే మహాభాగ్యం. అలాంటిది వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) ముందు చాన్స్ రావాలేగానీ అద్భుత ప్రదర్శనతో తమ స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. కానీ, భారత స్టార్ సంజూ శాంసన్(Sanju Samson) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. రెండేళ్ల తర్వాత...
Sanju Samson : క్రికెట్లో జాతీయ జట్టుకు ఆడే అవకాశం రావడమే మహాభాగ్యం. అలాంటిది వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) ముందు చాన్స్ రావాలేగానీ అద్భుత ప్రదర్శనతో తమ స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. కానీ, భారత స్టార్ సంజూ శాంసన్(Sanju Samson) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అతను తన ముద్ర వేయలేకపోయాడు. వెస్టిండీస్ (West Indies)తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో సంజూ ఒక్కటంటే ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో, నెట్టింట్లో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
‘థాంక్యూ సంజూ శాంసన్’ అంటూ ఫ్యాన్స్ అతడిని కడిగిపారేస్తున్నారు. ‘ఇక నీ కెరీర్ ముగిసినట్టే’, ‘ఇప్పటికే చాలా చాన్స్‌లు ఇచ్చారు. సంజూను జట్టలోంచి తీసేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals) కెప్టెన్‌గా సంజూ దంచి కొట్టాడు. దాంతో, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే.. చెత్త ఆటతో సెలెక్టర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు.
Sanju Samson In West Indies Series :-
1st Match – 12(12)
2nd Match – 7(7)
3rd Match – DNB
4th Match – DNB
5th Match – 13(9)His Fans Always Cries Because He Doesn’t Get Enough Chances, But When He Gets He Literally Waste That Chances. pic.twitter.com/EV3WNvktP4
— Aufridi Chumtya (@ShuhidAufridi) August 13, 2023
పవర్ హిట్టర్ అయిన సంజూ ఐదు టీ20ల సిరీస్‌లో తేలిపోయాడు. మొదటి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ రాలేదు. వచ్చిన మూడు, నాలుగు, ఐదో టీ20లో వరుసగా 12, 7, 13 పరుగులు చేశాడంతే. అనుభవజ్ఞుడైన అతను కష్ట సమయంలో నిలబడతాడనుకుంటే చెత్త షాట్లతో వికెట్ పారేసుకున్నాడు. దాంతో, 3-2తో విండీస్ సిరీస్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
South Africa | ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. సఫారీ జట్టులో నలుగురు యువ కెరటాలు
Left Handers – Records | లెఫ్ట్ హ్యాండర్సా మజాకా!.. కొడితే రికార్డులు బద్దలవాల్సిందే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

