హైదరాబాద్ : క్రికెటర్ యుసుఫ్ పఠాన్‌పై(Yusuf Pathan)మామ, బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల యూసుఫ్ ఖాన్ అనే వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుపై గుంతలోని నీరు యూసుఫ్ పఠాన్ సమీప బంధువు షోయబ్‌పై పడ్డాయి. దీంతో ఆగ్రహించిన షోయబ్ అతడి బంధువులు యూసుఫ్ ఖాన్‌తో గొడవకు దిగి దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు యూసుఫ్ పఠాన్ మామ ఖలీద్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Stock Markets | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. ఆ అంశాలే సెంటిమెంట్‌ను బలపర్చాయా..?
Adibhatla | గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రి, కుమారుడు మృతి.. ఆదిభట్ల పీఎస్ పరిధిలో ఘటన
ఆఫీస్ స్పేస్.. ప్చ్.. హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 1 శాతం క్షీణించిన లీజింగ్