Asia Cup 2023 | ఆసియా కప్ జట్ల వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో ఉన్నవి రెండే
Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2023) పోటీలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పాకిస్థాన్‌లోని మొహాలీ స్టేడియం(Mohali Stadium)లో రేపు నేపాల్, పాక్ మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. టైటిల్ కోసంమొత్తం ఆరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈసారి పాకిస్థాన్ (Pakitan) జట్టు వరల్డ్ నంబర్ 1(World No 1)గా బరిలోకి దిగనుంది. మిగతా ఐదు జట్ల వన్డే ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా..?
Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2023) పోటీలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పాకిస్థాన్‌లోని మొహాలీ స్టేడియం(Mohali Stadium)లో రేపు నేపాల్, పాక్ మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. టైటిల్ కోసంమొత్తం ఆరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈసారి పాకిస్థాన్(Pakitan) జట్టు వరల్డ్ నంబర్ 1(World No 1)గా బరిలోకి దిగనుంది. మిగతా ఐదు జట్ల వన్డే ర్యాంకింగ్స్(ODI Rankings) ఎంతో తెలుసా..? టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా(Team India) మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ జట్టు 7వ, డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక 8వ ర్యాంక్‌లో ఉన్నాయి. ఇక అఫ్గనిస్థాన్ జట్టు 9వ, నేపాల్ టీమ్ 15వ ర్యాంక్‌లో నిలిచాయి.
వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు ఉపఖండంలో జరుగుతున్న మెగా టోర్నీ ఇదే. దాంతో, భారత్, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ ట్రోఫీపై కన్నేశాయి. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లతో భారత్ బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah) రాకతో బౌలింగ్ యూనిట్ కూడా బలంగా కనిపిస్తోంది.
How the Asia Cup teams stack up in the @MRFWorldwide ICC Men’s ODI Rankings heading into the tournament 👀
All you need to know 👉 https://t.co/EmEwHr3HdI pic.twitter.com/6iWnrPNFLJ
— ICC (@ICC) August 29, 2023
ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. అయితే.. నిరుడు ట్రోఫీ అందుకున్న లంక ఈసారి బలహీనంగా కనిపిస్తోంది. ఏకంగా నలుగురు కీలక బౌలర్లు జట్టుకు దూరమవ్వడమే అందుకు కారణం. అఫ్గనిస్థాన్ జట్టుకు రషీద్ ఖాన్, ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ కీలకం కానున్నారు. ఇక తొలిసారి ఈ పోటీలకు అర్హత సాధించిన నేపాల్ జట్టు ఏ మేరుకు రాణిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
Australia T20 Debutants | ఒకే మ్యాచ్‌లో ముగ్గురు అరంగేట్రం.. ఆ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వీళ్లే
Virat Kohli | కోహ్లీని రెచ్చగొడితే ఖేల్ ఖతమే.. బౌలర్లకు సఫారీ మాజీ పేసర్ సలహా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

