ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ.. తాజాగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 23 సెప్టెంబర్ 2021, గురువారం(ఈరోజు) చైనాలో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్‌ను ఐక్యూ వెబ్సైట్, జేడీ. కామ్, టీమాల్లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.21,600 కాగా.. 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.26,200.
ఈ ఫోన్‌ను ఇండియాలో సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో బుక్ చేసుకోవచ్చు.
64 ఎంపీ ప్రైమరీ కెమరా, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీ( n1/ n5/ n8/ n28/ n41/ n77/ n78), ట్రైబాండ్ వైఫై, 2.4 జీహెచ్‌జెడ్, 5.8 జీహెచ్‌జెడ్ బ్యాండ్స్, బ్లూటూత్ వీ5.2, యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఫేస్వేక్ ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఇండియాలో విడుదల కానుంది.
It's time to unveil a #Fullyloaded smartphone specially designed for the Gen Z.
— iQOO India (@IqooInd) September 20, 2021
Block your date for the launch event to be held on the 27th September, 12PM.
Know more on @amazonin – https://t.co/Dqtre5GqgJ#iQOO #iQOOZ5 #AmazonSpecials pic.twitter.com/JiPjFhqIqW
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్