Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్
Xiaomi 11 Lite NE 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ జియోమీ నుంచి సరికొత్త ఫీచర్లలో మరో ఫోన్ రాబోతోంది. జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ జియోమీ నుంచి సరికొత్త ఫీచర్లలో మరో ఫోన్ రాబోతోంది. జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 29న ఈ ఫోన్‌ను ఇండియాలో జియోమీ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్, ఫీచర్లను కంపెనీ విడుదల చేసింది. తాజాగా.. రిలీజ్ డేట్, ధర, ఇతర స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

ఈ ఫోన్ ప్రారంభ మోడల్ ధర రూ.21,999 గా ఉంటుందని సమాచారం. 6జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. అలాగే.. నాలుగు కలర్స్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
జియోమీ గత జూన్‌లోనే జియోమీ 11 లైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దాని ధర రూ.21,999. అందుకే.. త్వరలో విడుదలయ్యే జియోమీ 11 ఎన్ఈ 5జీ ఫోన్ ధర దానికన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే జియోమీ 11 ఎన్ఈ 5జీ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. గ్లోబల్ రిలీజ్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో.. ఇండియా లాంచ్‌లోనూ అవే ఫీచర్లతో జియోమీ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఫీచర్లు ఇవే
ఆండ్రాయిడ్ 11, ఎంఐయూఐ 12.5, 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఏఎమ్వోఎల్ఈడీ ట్రూ కలర్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 64 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ స్పీకర్స్, 4250 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఇండియాలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

