iPhone 13 | లాంచ్లో దమ్ మారో దమ్ సాంగ్తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
ఐఫోన్ 13 ( iPhone 13 ) లాంచ్ వీడియోలో పాపులర్ బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వాడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రతి ఏటా ఆపిల్ లాంచ్ ఈవెంట్ కోసం టెక్ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. లాంచ్ చేసే ప్రోడక్ట్స్తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ ఆపిల్ తనదైన మార్క్ చూపిస్తుంది. అయితే ఈసారి మాత్రం ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చింది ఆపిల్. ఐఫోన్ 13 ( iPhone 13 ) లాంచ్ వీడియోలో పాపులర్ బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వాడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచీ దాని ఫీచర్ల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్పైనే చర్చ జరుగుతోంది.
ఆపిల్ సంస్థ దమ్ మారో దమ్ మ్యూజిక్ వాడటమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్యూపర్టినోలో జరిగిన ఈవెంట్లో ఫోన్ను లాంచ్ చేయడానికి సీఈవో టిమ్ కుక్ వస్తున్న సమయంలోనూ ఇదే మ్యూజిక్ వినిపించింది. ఆర్టిస్ట్ ఫూట్సీ క్రియేట్ చేసిన ప్రమోషనల్ వీడియో ప్రారంభంలోనే ఈ మ్యూజిక్ వినిపిస్తుంది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్ 13 ఈ నెల 24 నుంచి ఇండియాలోనూ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే.
Apple using Dum Maro Dum! #AppleEvent pic.twitter.com/FDIPmugLF6
— Priyank (@hey_priyank) September 14, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

