Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ | గత సంవత్సరం రెడ్మీ నుంచి 9 సిరీస్‌కు కొనసాగింపుగా రెడ్మీ 9 యాక్టివ్ ఫోన్‌ను రిలీజ్ చేస్తుండగా

జియోమీ తన రెడ్మీ సిరీస్‌లో భాగంగా.. 24 సెప్టెంబర్, 2021న అంటే శుక్రవారం రెండు స్మార్ట్ఫోన్ల సేల్స్‌ను ఇండియాలో ప్రారంభించనుంది. రెడ్మీ 9 యాక్టివ్, రెడ్మీ 9ఏ స్పోర్ట్ స్మార్ట్ఫోన్లను రెడ్మీ రిలీజ్ చేయనుంది. గత సంవత్సరం రెడ్మీ నుంచి 9 సిరీస్‌కు కొనసాగింపుగా రెడ్మీ 9 యాక్టివ్ ఫోన్‌ను రిలీజ్ చేస్తుండగా.. రెడ్మీ 9ఏకు కొనసాగింపుగా రెడ్మీ 9ఏ స్పోర్ట్ విడుదల కానుంది. అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఎంఐ స్టూడియోలో రెండు ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.

రెడ్మీ 9 యాక్టివ్ ఫీచర్లు
రెడ్మీ 9 యాక్టివ్ ఫోన్ ఫీచర్లను కంపెనీ అఫిషియల్‌గా ప్రకటించనప్పటికీ ఆ ఫోన్ ఫీచర్లు ఇవే ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. 4జీబీ ప్లస్ 64 జీబీ, 6 జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్లలో ఫోన్ లభించనుంది. 6.53 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ఎస్వోసీ ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది.

రెడ్మీ 9ఏ స్పోర్ట్ ఫీచర్లు
2 జీబీ, 3 జీబీ ర్యామ్ వేరియంట్స్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో 9ఏ స్పోర్ట్ ఫోన్ విడుదల కానుంది. రెడ్మీ 9 డిస్ప్లేనే దీంట్లోనూ రానుంది. మీడియాటెక్ హీలియో జీ25 ఎస్వోసీ, 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో రెడ్మీ 9ఏ స్పోర్ట్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

