Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ | వో ఎక్స్70 సిరీస్ విడుదల తేదీని వివో కన్ఫమ్ చేసింది. సెప్టెంబర్ 30న ఇండియా
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివో ఎక్స్70 సిరీస్ విడుదల తేదీని వివో కన్ఫమ్ చేసింది. సెప్టెంబర్ 30న ఇండియాలో ఈ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్‌ను గత నెలలోనే వివో.. చైనాలో విడుదల చేసింది. వివో ఎక్స్70 సిరీస్‌లో భాగంగా.. వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో, వివో ఎక్స్70 ప్రో ప్లస్ 5జీ ఫోన్లను విడుదల చేయనుంది.

మొబైల్ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ సిరీస్ ఫోన్లను వివో విడుదల చేయనుంది. ఇదివరకు వివో ఎక్స్ సిరీస్‌లో వచ్చిన స్మార్ట్ఫోన్లలో కూడా మొబైల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన బెస్ట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వివో ఎక్స్70 సిరీస్‌లో భాగంగా వచ్చే ఫోన్లలోని కెమెరాలను జైస్ అనే టెక్నాలజీతో రూపొందించారు. దీంతో ఫోటో క్లారిటీ స్పష్టంగా ఉంటుంది.

వివో ఎక్స్ 70 ఫోన్లో 6.56 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్వోసీ, 40 ఎంపీ కెమెరా, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్లు ఉండగా.. వివో ఎక్స్70 ప్రోలో 6.56 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ కెపాసిటీ, 512 జీబీ స్టోరేజ్, సామ్సంగ్ ఎక్సినోస్ 1080 ఎస్వోసీ, 4450 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్లు ఉండనున్నాయి.

వివో ఎక్స్70 ప్రో ప్లస్‌లో 6.8 ఇంచ్ అల్ట్రా హెచ్డీ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ఎస్వోసీ, 50 వాట్స్ వైర్లెస్ ఫ్లాష్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్‌జెడ్ డిస్ప్లే లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

