Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Bathukamma | ఆటపాటలతో సందడిగా సాగాల్సిన బతుకమ్మ వేడుకలకు కరెంట్ కోతలతో చీకట్లు అలుముకున్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో బతుకమ్మ ఆడే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లతోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది.
Bathukamma | బతుకమ్మ పండుగ అంటేనే రంగురంగుల పూలు.. ఆటపాటలు.. ఆడపడుచుల సందడి! తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగ వేళ వెలుగులు విరజిమ్మాల్సిన చోట చీకట్లు అలుముకున్నాయి. ఆటపాటలతో సందడిగా సాగాల్సిన బతుకమ్మ వేడుకలకు కరెంట్ కోతలతో చీకట్లు అలుముకున్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో బతుకమ్మ ఆడే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లతోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది.
ఈ ఘటనపై జయ్యారం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ సమయంలో కూడా కరెంటు కోతలు విధించడమేంటని మండిపడుతున్నారు. పండుగ వేళల్లోనైనా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పండుగ పూట కరెంట్ కోతలు
చీకటిలోనే బతుకమ్మ ఆడిన మహిళలు
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామంలో పండుగ పూట కరెంట్ కష్టాలు
చీకటిలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్న ఆడపడుచులు
పండుగల వేళ కూడా కరెంట్ కష్టాలు తప్పడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం https://t.co/TGxUZgBqwS
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

