రాష్ట్రపతిని అవమానించింది మీరే!
పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలి పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ ప్రధాని మోదీ.. మమత సర్కార్‌పై మండిపడ్డారు.
- ప్రధాని విమర్శలకు మమత కౌంటర్
- రాష్ట్రపతి నిలుచొని ఉన్న ఫొటో విడుదల
కోల్‌కతా, మార్చి 8: పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలి పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ ప్రధాని మోదీ.. మమత సర్కార్‌పై మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలపై ఆదివారం సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. గతంలో రాష్ట్రపతికి సంబంధించి ఒక ఫొటోను విడుదల చేశారు. ‘భారత రాష్ట్రపతి, గిరిజన నాయకురాలిని గౌరవించని వ్యక్తి మీరు. మేం కాదు. రాష్ట్రపతి నిల్చొని ఉంటే, ప్రధాని మోదీ కూర్చున్నారు’ అని మమత కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 మార్చిలో ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి భారతరత్న అందజేస్తున్న ఫొటోను ప్రస్తావిస్తూ, బీజేపీ ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

