కొందుర్గు, మార్చి 30 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన కొందర్గు మండల పరిధిలోని ఉత్తరస్ పల్లి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మల్గ కుమార్(28) షాద్నగర్ ఆర్టీసీలో ప్రైవేట్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Sheikh Hasina | యూనస్ ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర.. షేక్ హసీనాపై కేసు
IPL 2025 | రోహిత్ శర్మ సహా ముంబయి బ్యాట్స్మెన్స్ని హెచ్చరించిన హార్దిక్ పాండ్యా..!
SRSP canal | పెద్దపల్లి జిల్లాలో విషాదం..ఎస్సారెస్పీ కెనాల్లో చిన్నారి గల్లంతు