Double Murder | మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య
Double Murder | తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.
Double Murder | మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇద్దరు మహిళలు మిస్సైనట్టు వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు.
కొందరు దుండగులు తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి పూడ్చివేసినట్టు ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు గుర్తించారు.
పైనాన్స్ డబ్బుల విషయంలో ఈ హత్య జరిగినట్టుగా భావిస్తున్న పోలీసులు.. దుండగులు డబ్బులు ఇస్తామని ఇద్దరు మహిళలను పిలిపించి హత్యచేసినట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Army Chief Upendra Dwivedi: పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
Mamata Banerjee | పార్టీ నుంచి వెళ్లాలనుకునేవాళ్లు వెళ్లిపోవచ్చు.. అవసరమైతే ఆఫీసులకు రంగులు వేస్తా : మమతాబెనర్జి
Gold price | అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్.. దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే రూ15 వేలు తగ్గిన వెండి..!
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

