కొడంగల్,జులై 17: రెవెన్యూ సదస్సులో రైతుల అందించిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్క రించాలని సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో మొత్తంగా అందిన 348 దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | మాకూ ఒక రోజు వస్తుంది.. పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక
Buddhist Monks: బౌద్ధ సాధువులతో శృంగారం.. వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్
Solar eclipse | ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా..? ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే..!