ముస్లిం ఉద్యోగులకు గంట ముందే పర్మిషన్
రంజాన్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులు గంట ముందే విధులు ముగించుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.
- రంజాన్ పండుగ నేపథ్యంలో వెసులుబాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రంజాన్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులు గంట ముందే విధులు ముగించుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులందరికి ఈ అనుమతి వర్తిస్తుందని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు రంజాన్ దీక్షలు ప్రారంభంకానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

