Crime news | అడవి పంది దాడిలో రైతుకు తీవ్ర గాయాలు
దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం దాదాపు 8 గంటల సమయంలో తన పొలానికి వెళ్తున్న క్రమంలో మార్గామధ్యలో హనుమయ్యపై అడవి పంది దాడిచేసింది.
అది గమనించిన తోటి రైతులు అరుస్తూ పంది వెంట పడటంతో పక్కనే ఉన్న బోరుమోటరు స్టాటర్‌కు తగలడంతో కరెంటు శాక్ తగిలి అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది. దాడికి గురైన రైతును తోటి రైతులు దవాఖానకు తరలించారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

