అబ్దుల్లాపూర్ మెట్లో పలు షాపుల్లో చోరీ.. నగదు, వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మూడు దుఖానాలలో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల దుకాణంతో పాటు మరో రెండు షాపుల్లో చోరీలు చేసారు.
పెద్దంబర్‌పేట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మూడు దుఖానాలలో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల దుకాణంతో పాటు మరో రెండు షాపుల్లో చోరీలు చేసారు. రెండు వేల నగదు, పలు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలిసులు కేస నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sriram Krishnan | డొనాల్డ్ ట్రంప్ టీమ్ నుంచి వైదొలగనున్న భారత సంతతి అధికారి
Harish Rao | గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణపై జరుగుతున్న కుట్రను వివరించిన హరీశ్‌రావు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

