School Bus | నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లకు కిరాయికి స్కూల్ బస్సు.. వీడియో
School Bus | తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును కిరాయికి నడుపుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
School Bus | రంగారెడ్డి : విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన స్కూల్ బస్సులను నిబంధనలకు విరుద్దంగా దుర్వినియోగం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును కిరాయికి నడుపుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
అయితే ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సు దుర్వినియోగం
విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన బస్సులను పెళ్లిళ్లు, శుభకార్యాలకు కిరాయికి నడుపుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని… pic.twitter.com/d8HEhMexJ0
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2026
Read Also :
Trisha | త్రిష బర్త్ డే స్పెషల్.. పోస్టర్ విడుదల, అవనిగా మెప్పించనున్న చెన్నై చంద్రం
TN Election Results | తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బోసిపోయిన డీఎంకే కార్యాలయం..!
One Crore Donations | తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు అజ్ఞాత భక్తుడు రూ. కోటి విరాళం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

