ఆర్కేపురం, ఏప్రిల్ 1 : అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్విని చేసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ చెందిన యుగంధర్ శర్మకు సీఎం సహాయద నిధి నుంచి మంజూరైన రూ.48 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను మంగళవారం ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, నాయకులు సాజీద్,మహేందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, వలిగొండ దీపు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress Vs Bjp | మేం రాకముందే ఎలా ప్రారంభిస్తారు.. రేషన్ షాప్‌కు తాళం వేసిన కాంగ్రెస్ నాయకులు
IG Satyanarayana | ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామన్న ఐజీ
IPL 2025 | ముంబై టీమ్ బస్సులో పాండ్యా ప్రేయసి.. వీడియో వైరల్