shanthi srinivas reddy | మల్కాజిగిరి, జూన్ 17: పేదల చదువులకు అండగా ఉంటామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలికల స్కూల్లో పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్‌లను కార్పొరేటర్ అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం సునీత తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి..
మల్కాజిగిరి, జూన్ 17: పేదల సంక్షేమం కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అల్వాల్, మల్కాజిగిరి సర్కిల్లో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా కిషోర్, ఎంబీసీ మాజీ చైర్మన్ నంది కంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మురుగేష్, డోలి రమేష్, అనిల్ కిషోర్, శరణ్ గిరి, యాదగిరి గౌడ్, లక్ష్మణ్ యాదవ్, పరమేష్, సత్యనారాయణ, సూర్య ప్రకాష్ రెడ్డి, సాజిత్, ప్రభాకర్, సరిత, సులోచన, వీరేశం యాదవ్, పరశురాం రెడ్డి, వెంకన్న, అమీన్ఉద్దిన్, భాగ్యానందరావు, సైదులు, ఖలీల్, నర్సింగ్ రావు, శ్రీనివాస్ గౌడ్, చిన్నయాదవ్, శ్రీనివాస్, గణేష్, సుధాకర్, కోటేష్, శ్రీకాంత్, నవీన్, బంటి, కోటేశ్వర్, బాబు, కుమార్,రాములు,రజని,జ్ఞానేశ్వర్,రవీందర్, వెను యాదవ్, కృష్ణయాదవ్, లక్ష్మణ్, రాజు, శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మధు గౌడ్, హేమంత్, సత్యనారాయణ, కుమార్, నవనీత, సులోచన, యాదమ్మ, సురేష్, బాలకృష్ణ, ఫరీద్, విఠల్, భాస్కర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా