shanthi srinivas reddy | బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రారంభించారని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అల్వాల్ డివిజన్లోని తిరుమల ఎన్క్లేవ్ వద్ద జరుగుతున్న బాక్స్డ్రైన్ పనులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిన్నారెడ్డి ఆదేశించారు.