Vehicles Seize | ఉప్పల్, జూన్ 17 : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నడుస్తున్న వాహనాలపై కఠిన చర్యలు చేపడుతున్నామని ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. ఫిట్నెస్ లేకుండా తిరిగే ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై జరిమానాలు విధించారు. అదేవిధంగా పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా