Current | కుత్బుల్లాపూర్, జూన్ 9 : కుత్బుల్లాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు హెచ్ఎంటి ఎస్ఎస్ నుండి 11kV గణేష్ నగర్ ఫీడర్ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, చెరుకుపల్లి కాలనీ, కల్పన సొసైటీ, పద్మ నగర్ ఫేజ్ 1, ఎన్టీఆర్ కాలనీ, మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు.. 11kv ద్వారకా నగర్ ఫీడర్ పరిధిలో ద్వారకా నగర్, డీ నగర్, ప్రసూన నగర్, మాణిక్య నగర్,అంబేద్కర్ నగర్, ఎన్ వి నగర్ ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..