సమన్వయంతో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి, మే 29 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల సందర్భంగా ఇతర శాఖలతో సమన్వయంతో పనులు పూర్తిచేయాలని తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధి పనులపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
విద్యుత్‌శాఖల మధ్య సమన్యంతో పనులు పూర్తిచేయాలన్నారు. విద్యుత్ వైర్లను అండర్‌గ్రౌండ్‌లోకి మార్చే పనుల పురోగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజినీర్ రాజేంద్రప్రసాద్, రవిప్రకాశ్, రైల్వే యూనియన్ సభ్యులు నూర్, విద్యుత్ అధికారులు వెంకన్న, డీఈ అన్వర్, నేతలు ఏకే.మురుగేష్, సిద్ధిరాములు, నర్సింగ్‌రావు, నరహరి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

