ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు
ఉప్పల్, జూన్ 1 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో తాగునీటి సరఫరా, నూతన పైపు లైన్ల ఏర్పాటు లీకేజీల నివారణ, మురుగునీటి నిర్వాహణ తదితర అంశాలపై సోమవారం జలమండలి సీజీఎం పంకజ, జీఎం సంతోష్‌లతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను, వేసవి కాలంలో నీటి కొరత లేకుండా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
అదే విధంగా పాత పైపులైన్ల కారణంగా తరచూ ఏర్పడుతున్న లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పైపులైన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మురుగు నీటి సమస్యలు అధికంగా ఉన్న కాలనీలలో ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులతో పాటు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

