Trade License | కుత్బుల్లాపూర్, జూలై 16 : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు వ్యాపార వాణిజ్య సముదాయాలను కమిషనర్ ఎన్ కృష్ణారెడ్డి నేతృత్వంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. వ్యాపారానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని, ఉన్నవారు లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.
వ్యాపార యజమానులు తమ వ్యాపారాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. ఇప్పటికే వ్యాపారాలు నడుపుతున్న వారు వెంటనే మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం