Yellampet Municipality | మేడ్చల్ రూరల్, జూన్ 2 : ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన నిత్యానంద్‌ను మున్సిపల్ బీఆర్ఎస్ నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వారంతా కమిషనర్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డబిల్ పూర్ పీఏసీఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ సర్పంచులు రాజమల్లారెడ్డి, కరుణాకర్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్, నాయకులు వెంకటేష్, హరత్ రెడ్డి, యూనిస్ పాష, సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, రామోదర్ రెడ్డి, సంజీవ, జీవన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి