అల్లాపూర్, జూలై9 : అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహ బేగం కాంట్రాక్టర్లను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని పార్వతి నగర్ లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను బుధవారం అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..ప్రజలకు ఆటంకం లేకుండా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Anasuya – Roja | అత్తా vs కోడలు.. అనసూయని ఆంటీ అంటూ తెగ ట్రోల్ చేసిన రోజా
Bridge Collapses | కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి.. VIDEO
Pranahitha | ప్రాణహిత పరవళ్ళు.. పరవశించిపోతున్న పర్యాటకులు