హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద బీఆర్ఎస్ యూఎస్ఏ కోఆర్డినేటర్ మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్ల జీవించాలని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, ఫిలడెల్ఫియా తదితర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
మన మంత్రులు ఎవరూ చదువుకోలేదు.. అందుకే విద్యార్థుల బాధ అర్థం కాదు : వీడియో
Students Protest | తక్షణం జంతర్ మంతర్‌ను ఖాళీ చేయండి.. విద్యార్థులకు కేంద్రం హుకుం!