Mahesh Bigala | బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బర్త్ డేను పురస్కరించుకొని మహేష్ బిగాల వారి ఆశీస్సులు తీసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ , హరీష్ రావు మహేష్ బిగాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బిగాల ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని.. భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని వారు ఆకాంక్షించారు.

Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు