లింగంపేట్ ఫిబ్రవరి 7 : కామారెడ్డి(Kamareddy) జిల్లా లింగంపేట్ మండలం కోమటిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం అపరిచిత వ్యక్తులను(Strangers) గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు కోమటిపల్లి గ్రామంలో సంచరిస్తూ ఇంటి జాతకం బాగాలేదని తావీదు కట్టుకోవాలని లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతారని ప్రజలను భయభ్రాంతులకు వారిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ వారిని నిర్బంధించారు గ్రామంలో ఐదుగురు వ్యక్తులు బాగా నలుగురిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. వీరిలో నుంచి ఒకరు పారిపోగా అతన్ని గ్రామ శివారులో పట్టుకొని ఐదుగురు అనుమానాస్పద వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ibrahimpatnam | పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగికదాడి
Bodhan | నేనే డాన్ అంటూ రౌడీ షీటర్ వీరంగం.. దేహశుద్ధి చేసిన జనం
Karla Sofia Gascon | వివాదంలో హాలీవుడ్ నటి.. ఆస్కార్ కోల్పోయే ఛాన్స్ ఉందా.!