చందూర్ : మండల కేంద్రానికి చెందిన గూడూరు హన్సిక్ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్(సీజీఏ) చదువుతున్నాడు. 500 మార్కులకు గాను 490 మార్కులు సాధించి కాలేజ్ టాపర్‌గా నిలిచాడు. కాగా, గ్రామస్తులు, పాఠశాల యాజమాన్యం హన్సిక్ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Gaddar Awards | గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఆ రోజే… అతి త్వరలోనే లోగో ఆవిష్కరణ
Bengaluru Attack: బెంగుళూరు దాడి కేసులో ట్విస్ట్.. డీఆర్డీవో ఆఫీసర్‌పై హత్యాయత్నం కేసు