శనివారం 05 డిసెంబర్ 2020
Nizamabad - Oct 31, 2020 , 00:28:51

పింఛన్‌ ఇప్పించాలని వినతి

పింఛన్‌ ఇప్పించాలని వినతి

ఇందూరు : జిల్లా కేంద్రంలోని కోటగల్లీకి చెందిన కందుకూరి లక్ష్మి (65) వితంతు పింఛన్‌  ఇప్పించాలని కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఐదేండ్ల క్రితం తన భర్త నర్సయ్య చనిపోయాడని, తనకు వృద్ధాప్య పింఛన్‌ కూడా రావడంలేదని పేర్కొన్నారు. కలెక్టర్‌ స్పందించి వితంతు పింఛన్‌ ఇప్పించాలని కోరారు.