కరోనా ఎఫెక్ట్.. హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ వాయిదా
హోటల్ మేనేజ్మెంట్| దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మరో పరీక్ష వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ-2021ని ఎన్టీఏ వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మరో పరీక్ష వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ-2021ని ఎన్టీఏ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 12న జరగాల్సి ఉంది. కాగా, పరీక్ష వాయిదా పడటంతో దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు మే 31 సాయంత్రం 5 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులు నిత్యం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
వెబ్సైట్: nchmjee.nta.nic.in, nta.ac.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
గోవా షిప్‌యార్డ్‌లో ఫిట్టర్, ఆపరేటర్ పోస్టులు
ఢిఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
యాహూతో గూగుల్‌ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
లాక్‌డౌన్‌పై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన నౌక.. సిబ్బందికి కరోనా పాజిటివ్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

