10+2 అర్హతతో బీఈసీఐఎల్ ఉద్యోగాలు
బీఈసీఐఎల్| బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఖాళీగా ఉన్న మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ, ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఖాళీగా ఉన్న మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంచి. ఎంపికైనవారు భోపాల్‌లోని ఎయిమ్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నియామకాలను పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికగా చేపట్టనుంది.
పోస్టుపేరు: మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
మొత్తం పోస్టులు: 28
ఇందులో జనరల్ 13, ఓబీసీ 4, ఎస్సీ 6, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీలో బీఎస్పీ మెడికల్ రికార్డ్స్ ఉత్తీర్ణత లేదా ఇంటర్లో సైన్స్ గ్రూప్ చేసి మెడికల్ రికార్డ్స్‌లో ఆరు నెలల డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.450
దరఖాస్తులకు చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.becil.com లేదా https://becilregistration.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్‌లు
B-Schools.. ప్రవేశాలకు మ్యాట్-2021 మే సెషన్
బిట్స్ పిలానీలో హయ్యర్ డిగ్రీ ప్రవేశాలు
ఢిల్లీలో తగ్గిన కరోనా ప్రభావం : కేజ్రీవాల్
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
స్టెప్ బ్రదర్ తో డేటింగ్ కు యువతి రెడీ
చిన్నారి ప్రాణం కోసం సాయం కోరిన యువ హీరో
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

