బెంగాల్ లో మే 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు

కోల్ కతా : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న క్రమంలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 30 వరకూ లాక్డౌన్ కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
లాక్డౌన్ పొడిగింపుపై మార్గదర్శకాలను మరికొద్దిసేపట్లో ప్రభుత్వం జారీ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. కరోనా బారినపడి ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కన్నుమూశారు. ఆషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని మెడికా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Lockdown
- West Bengal
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

