పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట విషాదం
పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట విషాదం | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు. ఆషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని మెడికా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఇటీవల కరోనాతో ఆయన హాస్పిటల్లో చేరగా.. పరిస్థితి విషమించి మృతి చెందారని ఆసుపత్రి చైర్మన్ అలోక్‌రాయ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్ ఘాట్‌లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
బెర్హంపూర్ సర్కిల్ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
భారత్‌కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్హెచ్ఆర్సీ
నాగాలాండ్, అసోంలో భూకంపం
టీకాల్లో ‘ఇండియా ఫస్ట్’ విధానం ఏమైంది : కాంగ్రెస్ నేత
ఈ నెల 17న రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ
కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

