నల్లగొండ :నల్లగొండ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో రూప రెడ్డి (45) అనే మహిళను రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా, రూప కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తు్న్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఏడుగురి దుర్మరణం
Landslides: ముంబైలో విరిగిపడ్డ కొండచరియలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Prajwal Revanna: జైలులో ఫోన్‌తో దొరికిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న.. జైలు అధికారిపై వేటు