నగరం నడిరోడ్డుపై కొందరు దుండగులు ఓ మహిళను కత్తితో పొడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం..
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు. కామారెడ్డి జిల్లా తిమ్మక్‌పల్లి గ్రామంలో సోమవ�