Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | నాలుగు గోడల మధ్య రిప్రజెంటేషన్ ఇస్తేనేమో మీరు పట్టించుకుంటలేరాయే.. బయట మాట్లాడితేనేమో క్రమశిక్షణ అంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Mahesh Kumar Goud | అధికారముంది కదా అని నేనేం ఏది చేసినా నడుస్తనుకుంటే మాత్రం ఖబడ్ధార్ బిడ్డా రేవంత్ రెడ్డి.. చెప్తున్నా యుద్దం స్టార్ట్ అయితది. మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని తెలిసిందే. నాలుగు గోడల మధ్య రిప్రజెంటేషన్ ఇస్తేనేమో మీరు పట్టించుకుంటలేరాయే.. బయట మాట్లాడితేనేమో క్రమశిక్షణ అంటారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం రిపోర్ట్ అడుగగా.. రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను టీపీసీసీ అధిష్టానానికి పంపింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం పరిశీలిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. సమయం వచ్చినప్పుడు అందరినీ పిలుస్తాం..అన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నాం.. క్రమశిక్షణ ముందు అందరూ సమానమేనని.. రాజగోపాల్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏ సందర్భంంలో ఏం మట్లాడారో.. అన్ని మాటలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రతీ దానికి ఓ సమయం ఉంటదని చెప్పుకొచ్చారు.
రాజగోపాల్ రెడ్డి విషయం పరిశీలిస్తున్నాము
క్రమశిక్షణ ముందు అందరూ సమానమే
రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి మాట్లాడిన అన్ని మాటలను పరిశీలిస్తాము
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ https://t.co/mgD7cLeyle
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

