‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలని సర్పంచ్ బానోత్ సరోజ ఐటీడీఏ పీవో రాహుల్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా...
– ఐటీడీఏ పీవోకు సర్పంచ్ సరోజ వినతి
బూర్గంపహాడ్, నవంబర్ 19 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలని సర్పంచ్ బానోత్ సరోజ ఐటీడీఏ పీవో రాహుల్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లె దవాఖానాలో ప్రతి రెండు వారాలకొకసారైనా ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో నెలకొల్పే ఫంక్షన్‌హాల్‌కు ముత్యాలమ్మ తల్లి గుడి నుండి ఫంక్షన్‌హాల్ వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా కడారి శ్రీను ఇంటి నుండి ముత్యాలమ్మ గుడి వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయించాలని ఆ వినతిలో కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
TVK Workers Open Channel Gates | రీల్ కోసం కాలువ గేట్లు తెరిచిన టీవీకే కార్యకర్తలు.. మండిపడిన ప్రతిపక్షాలు
Samantha Ruth Prabhu | ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’.. వైరలవుతున్న సమంత సంప్రదాయ వేడుక
ACB Raid | అదనంగా గంట హోటల్ నిర్వహణకు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

