పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | జమ్మూకాశ్మీర్‌లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు,

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ నిర్వహించినట్లు నార్తర్న్ కమాండ్ తెలిపింది. మల్హూరా పరింపొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వారి నుంచి రెండు ఏకే రైఫిల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు నార్తన్ కమాండ్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవానుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్ఓసీకి సమీపంలో ఉన్న దాదల్గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్
ఫ్లోరిడా : భవనం కూలి 12 మంది మృతి..149 మంది గల్లంతు
పిడుగులు పడి 11 మంది మృతి.. ఆరుగురికి గాయాలు
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

