లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.

శ్రీనగర్: జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది. వాహనంలో ఉన్న నలుగురు కార్మికులు మృత్యువాతపడగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఘటనలో వాహనంలో ఉన్న మరికొందరు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులను జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఓ వాహనంలో ఎక్కించారు.
ఉదయం 6 గంటల సమయంలో వాహనం రాంబన్ జిల్లాలోని ఖూని నాలా ప్రాంతంలో జాతీయ 44వ నెంబర్ రహదారిపై ఉన్న లోతైన లోయలో పడిపోయింది. అయితే, ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన కార్మికుల కోసం గాలిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్
ఫ్లోరిడా : భవనం కూలి 12 మంది మృతి..149 మంది గల్లంతు
పిడుగులు పడి 11 మంది మృతి.. ఆరుగురికి గాయాలు
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

