నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.